హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి..నలుగురు అరెస్ట్

KMR: పట్టణంలోని కాకతీయ నగర్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై దేవునిపల్లి పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.5,930 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, స్కూటీ, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.