శ్రీకాకుళం నగరపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి ఓటరును కలిసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కూటమి పార్టీల మధ్య ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ప్రతి నాయకుడికి బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రణాళిక ద్వారా నగర అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలి'


