MBNR: జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల స్టేడియం గ్రౌండ్‌లో లైట్లు పనిచేయక వాకింగ్‌కు వచ్చే చిన్నారులు, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ తెలిపారు. చీకటి కారణంగా పాములు, విషపురుగుల ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
స్టేడియంలో వెలగని లైట్లు.. వాకర్లకు ఇబ్బందులు


