GDWL" అలంపూర్‌లోని జోగులాంబ ఆలయ సమీపంలో భక్తుల సౌకర్యార్థం రూ.36 కోట్లతో ప్రసాద్ భవన్ నిర్మించారు. భవనం ఎదుట ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం గార్డెన్ ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపంతో మొక్కలు ఎండిపోతుండగా, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. అధికారులు స్పందించి గార్డెన్‌ను సంరక్షించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నిర్వహణ లోపంతో ఎండిపోతున్న గార్డెన్


