CTR: పుంగనూరు పురపాలక నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 30, జనసేన 2, బీజేపీ 2, ఎస్డీపీఐ 1, సీపీఐ 1 స్థానాలు దక్కించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రేపే పుంగనూరు పాలకవర్గ ప్రమాణ స్వీకారం


