GDWL: అలంపూర్ పేరు వినగానే శ్రీ జోగులాంబ శక్తిపీఠం, నవబ్రహ్మ ఆలయాలు గుర్తుకొస్తాయి. చారిత్రక ఆధారాల ప్రకారం గతంలో ఈ ప్రాంతాన్ని హేమలాపురం, హలంపురం, అలంపురం పేర్లతో పిలిచేవారు. కాలక్రమేణా అలంపూర్గా రూపాంతరం చెందింది. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ ఆలయంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
తెలంగాణ
చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి అలంపూర్ చిరునామా


