శ్రీకాకుళం 57వ వార్డు గోవిందపురంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి రాకతో ఎన్నికల ప్రచారం ఫుల్ జోష్‌లో సాగింది. ఆదివారం సాయంత్రం మహిళలు డాన్స్‌తో ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జోష్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారం


