హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎక్స్-అఫిషియో సభ్యత్వం కోల్పోయిన ఎమ్మెల్సీ

కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీలో ఓటు లేకపోవడంతో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఎక్స్-అఫిషియో సభ్యత్వం కోల్పోయారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో ఆయనకు అల్లవరం మండలం గోడిలో ఓటు ఉండేది. గతంలో ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఎక్స్-అఫిషియో సభ్యత్వం కొనసాగింపుగా ప్రస్తుతం ఆ నిబంధనను తొలగించడంతో, సభ్యత్వం కోల్పోయారు.