ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ చేతి ఎముక విరగడంతో మిగిలిన సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి టీ20లో గాయపడినట్లు ఆదివారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ధ్రువీకరించింది. జాక్స్ స్థానంలో భర్తీ చేసే ఆటగాడి పేరును ఈసీబీ త్వరలోనే వెల్లడించనుంది.
క్రీడలు
ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ


