ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ మ్యాచ్ సందర్భంగా ఇరుజట్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు సదాఖత్, షమిల్ హుస్సేన్‌లతో మాటల యుద్ధానికి దిగాడు. ఏడో ఓవర్‌లో హర్షిత్ తన దూకుడుతో, వ్యాఖ్యలతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచడం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్రీడలు
భారత బౌలర్, పాక్ బ్యాటర్ మధ్య మాటల యుద్ధం


