హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా ఉన్న టవర్‌ను తొలగించాలి

SRPT : రామచంద్రపురం గ్రామపంచాయతీ ఆవరణలో పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్‌ను తొలగించాలని సర్పంచ్ ఉమ అధికారులను కోరారు. టవర్ కారణంగా పంచాయతీ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నూతన పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం అవసరమని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు స్పందించి టవర్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.