హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్ఐవీ నియంత్రణలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు

NZB: హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్ధారణ, నివారణ,నియంత్రణ కార్యక్రమంలో NZB జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, DMHO ఆధ్వర్యంలో మదిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం కింద జిల్లా ఈ ఘనతను సాధించింది. అదనపు కలెక్టర్ భుజంగరావును TG సెక్స్ డిప్యూటీ డైరెక్టర్ నరేష్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ ఫనిరేఖ, DMHO రాజశ్రీ ఘనంగా సత్కరించి అభినందించారు.