VZM: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నెట్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గంట్యాడ హైస్కూల్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని 320 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్ మేనేజర్లు, 30 మంది సాంకేతిక అధికారులు పాల్గొన్నారు. ముందుగా డీఐఈవో తవిటి నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు ప్రారంభం


