హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళ్లబురిడిలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

PPM: తాళ్లబురిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోట శ్రీధర్‌ను ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని, టీడీపీ విజయయాత్రను కొనసాగించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం నిజాయితీపరుడైన యువకుడికి మద్దతివ్వాలని కోరారు.