VSP: గ్రీన్ క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో జార్జ్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ 108వ వార్డు కార్పొరేటర్ కొణతాల సింధుజ సంతోష్ నాయుడు, 110వ వార్డు కార్పొరేటర్ తాడి శాంతి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు, జార్జ్ క్లబ్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
జార్జ్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం


