హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీకి రామతీర్థం సేవా పరిషత్ అభినందనలు

VZM: నెల్లిమర్ల నూతన ఎంపీపీ సువ్వాడ వనజాక్షిని రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతిప్రసాద్ దంపతులు అభినందించారు. ఈ సందర్బంగా దుస్సాలువతో సత్కరించి, మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్ పాల్గొన్నారు.