ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా IND-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో PAK-A 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ 79, మాజ్ 59, ఫర్హాన్ 56, హుస్సేన్ 33 రన్స్ చేశారు. IND బౌలర్లలో సూర్యాంశ్, ప్రిన్స్, విప్రాజ్, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు పడగొట్టారు. ఆయుష్ బదోని ఒక వికెట్ తీశాడు. భారత్ టార్గెట్ 314.
క్రీడలు
పాక్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?


