హన్మకొండ బీఆర్ఎస్ జనచైతన్య సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ హయాంలోనే వరంగల్ అభివృద్ధికి పునాది పడిందని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు.
తెలంగాణ
2028లో కేసీఆర్ మళ్లీ సీఎం: కేటీఆర్


