NLR: పొదలకూరు సర్పంచ్ అభ్యర్థి కూనం బ్రహ్మయ్యతో పాటు 18 వార్డుల అభ్యర్థులకు మద్దతుగా వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత భారీ ర్యాలీలో పాల్గొని నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని, ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులకు మద్దతుగా కాకాణి పూజిత ప్రచారం


