హైదరాబాద్: 28°C
తెలంగాణ

98 శాతం పోలియో లక్ష్యం పూర్తి: DMHO

RR: జిల్లాలో 4,25,256 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 98 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు DMHO డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మిగిలిన పిల్లలకు రేపు, ఎల్లుండి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.