PDPL: కమాన్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆర్చరీలో సత్తా చాటారు. రుద్రమదేవి స్టేడియంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ పోటీల్లో 9వ తరగతి ఎం.శ్రీనిత్య, 7వ తరగతి ఎం.మితాలి, ఎం.సహస్ర రజత పతకాలు గెలిచి నిర్మల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో విజయ్ కుమార్ అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు


