VSP: పద్మనాభం మండలానికి చెందిన టీడీపీ ZPTCపై జనసేన భీమిలి ఇంఛార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్ తీవ్ర ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీతో సీట్ల సర్దుబాటు వద్దని, హుందాగా పోటీ చేద్దామని కోరిన జనసైనికులను చెప్పుతో కొడతానని దూషించారని ఆరోపించారు. పోటీ చేస్తే జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భీమిలిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు


