నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈరోజు దేవస్థానం ఆలయ ఆవరణలో విశేష హోమములు, విశేష ఆరాధనలు, శనివారము సమర్పించిన పవిత్రముల అవరోహణ, మహా పూర్ణాహుతి, యాత్రాదానము, తదితర పూజా కార్యక్రమాలు వేద పండితుల నడుమ జరిగాయి. పెద్ద భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నరసింహకొండలో ముగిసిన పవిత్రోత్సవాలు


