MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో సోమవారం ఉదయం 10 గంటలకు నూతన PACS ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తెలిపారు. సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
రేపు PACS చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారం


