హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ కంపెనీలో సోదాలు

PLD: నాదెండ్ల(మం) తిమ్మాపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావుకు చెందిన కంపెనీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి భారీగా కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుతో పాటు పలువురిని నాదెండ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.