హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో జాతీయ సదస్సుకు భారీ ఏర్పాట్లు

TPT: డిసెంబర్ మొదటి వారంలో తిరుపతిలో ప్రధాని మోదీ పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. వసతి, రవాణా, భద్రత, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఐఐటీ, ఐసర్, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్‌లలో ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు.