GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు దూరంగా ఉండాలని గుంటూరు జిల్లా పోలీసులు సూచించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి ఎస్హెచ్ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని, ఎన్నికల్లో అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


