SKLM: హిరమండలం మండలం కల్లట పంచాయతీ జిల్లేడుపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి బురలా రుద్రవేణి గెలుపు కోసం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రచారం చేశారు. ప్రజలను కలిసి రుద్రవేణికి అత్యధిక మెజారిటీతో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలకు కట్టుబడి పనిచేస్తామన్నారు. మండల అధ్యక్షుడు డిల్లేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే


