హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురాతన పాండురంగ స్వామి ఆలయం శుభ్రం

SRD: మొగుడంపల్లి మం. అసద్ గంజ్ లోని పురాతనమైన పాండురంగ దేవాలయం అనివార్య కారణాల వల్ల మూతపడింది. గ్రామంలోని యువకులంతా కలిసి దేవాలయాన్ని పరిశుభ్రం చేసి, దేవాలయానికి పునర్ వైభవం తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనది కావడంతో దీనికి ఎనలేని విశిష్టత ఉందని గ్రామస్థులు నమ్ముతుంటారు. అందుకే దేవాలయాన్ని ప్రారంభిస్తామని యువకులు తెలిపారు.