NLR: వెంకటాచలం మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం నాటకం శ్రీనివాసులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించం: కాకాణి


