MDK: తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన బాలల సాంస్కృతిక ఉత్సవాల్లో శివంపేట మండలం దొంతి హైస్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటారు. పద్య రచన విభాగంలో పదో తరగతి విద్యార్థినులు మానశ్రీ, శ్రీనిత్య, భవానీలు బహుమతులు గెలుచుకున్నట్లు HM శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యాలయంలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: పద్య రచనలో దొంతి విద్యార్థుల ప్రతిభ


