KKD: అమలాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ విప్‌గా డీఎస్ఎన్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ సమావేశాల్లో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, కౌన్సిలర్ల మధ్య సమన్వయం చేయనున్నారు. ఆయన నియామకంపై జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ జనసేన విప్‌గా DSN కుమార్


