CTR: జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తలుపులపల్లి పంచాయతీలో మరోసారి ఏకగ్రీవ ఎన్నిక నమోదైంది. గత 50 ఏళ్లుగా ఈ పంచాయతీలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగగా, గోపిశెట్టి అనురాధ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయంతోనే ఇది సాధ్యమైందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామమంతా ఒక్కటై.. ఏకగ్రీవ ఎన్నిక


