PLD: నరసరావుపేట మున్సిపాలిటీలోని 35వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి కాసా రాంబాబుకు మద్దతుగా సీపీఐ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేసి రాంబాబును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు తమ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
35వ వార్డులో సీపీఐ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం


