NLG: మిర్యాలగూడ APITCO PM విశ్వకర్మశిక్షణ కేంద్రంలో అడ్వాన్స్ టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి BJPరాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకలనరసింహారెడ్డి,కౌన్సిలర్ వెలుగు ఇంద్ర నాగరాజు హాజరై, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ, స్టైపెండ్టూల్ కిట్,తక్కువ వడ్డీ రుణ సదుపాయాలను సద్వినియోగం చెసారు .
తెలంగాణ
మిర్యాలగూడలో టైలరింగ్ సర్టిఫికెట్ల పంపిణీ


