హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లంరాజు కృషితోనే కాకినాడ అభివృద్ధి: కాంగ్రెస్

KKD: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఎం.ఎం. పల్లంరాజు కృషితోనే కాకినాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరోతి శివగణేష్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కట్టా పద్మజను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.