TPT: రాపూరులోని జెమ్స్ పాఠశాలలో ఆదివారం ఈ-అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్ (RMM) ఐఐటీ ఫౌండేషన్ పరీక్ష నిర్వహించారు. 4 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. గణితంలో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడంతో పాటు పోటీ పరీక్షలపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ పరీక్ష


