హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలో ఉండాలి'

NDL: రాష్ట్రంలో సాఫీగా అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం గ్రామ స్థాయి వరకు అన్ని పదవులలో అధికారంలో ఉండాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం మరోమారు ప్రభంజనం సృష్టించిందని అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో రెండు పార్కులను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.