హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావిపాడు ఏకగ్రీవ సర్పంచ్ స్వప్నకు ఘన సన్మానం

PLD: రావిపాడు ఏకగ్రీవ సర్పంచ్ బిల్లా స్వప్నను ఎస్ఎస్ఎన్ కాలేజీ ఉపాధ్యక్షులు బత్తుల మురళి, వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు సన్మానించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, శాశ్వత నిర్మాణాలు చేపట్టి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.