హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల హ్యాండ్‌బాల్ క్యాంప్ విజయవంతం

ఖమ్మం జిల్లా క్రీడా రంగంలో జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి వేదికగా నిలిచింది. సర్దార్ పటేల్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగిన 48వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. ఈ శిబిరం నిర్వహణకు సహకరించిన చేతన ఫౌండేషన్, జిల్లా క్రీడా శాఖ అధికారులకు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.