కోనసీమ: ఐ.పోలవరం గ్రామ సర్పంచ్‌గా రాయపురెడ్డి సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు సతీమణి అయిన ఆమెకు టీడీపీ మద్దతు ప్రకటించింది. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో, ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఐ.పోలవరం సర్పంచ్‌గా రాయపురెడ్డి సావిత్రి ఏకగ్రీవం


