ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాలలో CPIML మాస్‌లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశం అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కామేపల్లిలో మాస్‌లైన్ కార్యకర్తల సమావేశం


