KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి రాయచూర్ జిల్లా మాన్వికి చెందిన జీ. నరసింహ, సతీమణి సుమిత్ర రూ.1,00,100 విరాళంగా ఇవాళ అందజేశారు. దాతలకు స్వామివారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం, బాండ్ పేపర్ అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు జే. నాగరాజు స్వామి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నదానానికి భారీ విరాళం


