హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా ముగిసిన 5 కిలోమీటర్ల పరుగు

WGL : పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన 5 కిలోమీటర్ల స్నేహపూర్వక పరుగు పందెం విజయవంతంగా ముగిసింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 200 మంది పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.