NZB: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సలహాదారు సుదర్శన్ రెడ్డి డిప్పల్లిలో మంచిప్ప-కొండెం ప్రాజెక్టు పైప్‌లైన్‌ను ఆదివారం పరిశీలించారు. పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేసి సిరికొండ, గడ్కోల్ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,300 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పెరిగిందని విమర్శించారు.
తెలంగాణ
పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు పూర్తి


