W.G: స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయితీలకు ఆదివారం కూడా కాళ్ల మండలంలో పలువురు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ స్థానాలకు తమ నామినేషన్లు దాఖలుచేశారు. కాళ్ల పంచాయతీకి కూటమి బలపరిచిన అభ్యర్థి దుర్గా ప్రదీప్ ఆదివారం తన నామినేషన్ దాఖలు చేశారు. బొండాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థి మందపాటి కృష్ణమూర్తి తన నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాళ్ల సర్పంచ్ అభ్యర్థిగా దుర్గా ప్రదీప్ నామినేషన్


