హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుడా ఛైర్మన్‌ను కలిసిన ఎంపీపీ దంపతులు

TPT: చిన్నగొట్టిగల్లు ఎంపీపీ బెల్లంకొండ గుణసుందరి, ఆమె భర్త, టీడీపీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి దంపతులు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించారు. తుడా తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.