హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

CTR: గుడిపల్లి మండలం కనుమనపల్లి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి లోకేశ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పీకేఎం ఉడా ఛైర్మన్ డాక్టర్ సురేశ్ బాబు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో లోకేశ్‌ను గెలిపించాలని కోరుతూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.