హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు రేపే చివరి గడువు

CTR: రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎంపీడీవో వనజ ఆదివారం తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత మధ్య నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం చివరి రోజు అని స్పష్టం చేశారు.