నంద్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మయూరి వైన్స్, పెట్రోల్ బంకుల అధినేత మయూరి వెంకటేశ్వర్లు ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. వీసీ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఛైర్మన్గా, ఎల్ఐసీ రంగంలో ఛైర్మన్ క్లబ్ సభ్యుడిగా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత


